• Login / Register
  • Gold Rates To Day | భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    Gold Rates To Day | భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

     Hyderabad : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గగాశుక్రవారం అదే స్థాయిలో పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు (GOLD)రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపసిడి ధర రూ.850 పెరగింది. దీంతో ప్రస్తుతం బంగారు రూ.72,850గా పలుకుతోంది. ఇక వెండి రూ.1,000 పెరిగి రూ.1,03,000కు చేరింది. తెలంగాణ‌, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం, వెండికి దాదాపు ఇవే రేట్లు ఉన్నట్లు మార్కెట్ అంచనాలు చెప్పుతున్నాయి.

    *  *  *

    Leave A Comment